అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ 24 వారాలకే తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడు..ఎలా ఉన్నాడో చూడండి..

0
1418

సాధారణంగా తల్లి కడుపులో బిడ్డ సంపూర్ణ ఎదుగుదల 30 – 36 వారాల వరకు ఆ తర్వాత గర్భం నుండి శిశువు బయటకు వస్తాడు. మొత్తం 9 నెలల సమయంలో శిశువు ఛాతి, భుజాలు, తల భాగం ఎదగడం జరుగుతుంది. ఆ తర్వాత పిండం అభివృద్ధి మొదలై చేతి, కాలి వేళ్ళు రావడం జరుగుతుంది. 4 నుండి 5 నెల మధ్యలో ఎముకలు ఏర్పడటం, గుండె చప్పుడు, కనుబొమ్మలు, కడుపులో కదలికలు, శిశువు లోపలి అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకుంటాయి. ఇక 8,9 వ నెలలలో పూర్తిగా రూపాంతరం ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనేలా బిడ్డ ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ ఈ బిడ్డ మాత్రం 24 వారాలకే బయటకు వచ్చాడు.ఇప్పుడు ఎలా ఉన్నాడో వీడియోలో చూడండి.