అక్టోబర్17 న ధన దీపం వెలిగిస్తే మీ జీవితం మారిపోతుంది

0
1871

17వ తారిఖున ధన త్రయోదశి.ధన త్రయోదశి అంటే ధనవంతుడి పుట్టినరోజు అంటే ధనవంతురి జయంతి. కానీ అందరు ధనత్రయోదశి అని అంటారు ఎందుకంటే మనిషిలో ఒకరి జయంతి కంటే ధననికి ఎక్కువ ఆకర్షించ బడతారు. అలాగే ఇష్టపడతారు ఎవరు చెప్పారు పిండి దీపాన్ని పెట్టమని చేసేసి పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి ఆ దీపం ఎందుకు పెడుతున్నారు అనేది వారికీ కూడా తెలియదు. పిండి దీపాన్ని ఎందుకు పెట్టాలి అనే విషయం గురించి చెప్పబోతున్నాం: గోధుమ పిండితో ఒక ప్రమిదను తాయారు చేయండి దానిని కొంచం సేపు ఆరనివ్వాలి. పచ్చి పిండిలో నూనె పోయరాదు అది దీపానికి పని చేయదు. ఆరిన తర్వాత ఆవా నూనె పోసి వొత్తులు పెట్టి వెలిగించాలి. ఆరు నుంచి ఏడు గంటల మద్య వెలిగించాలి అందులో నూనె నాలుగు లేదా ఐదు గంటలు వెలిగేల చూసుకోవాలి. ఇప్పుడు అస్సలు ఈ దీపాని ఎందుకు వెలిగించాలో తెసుకుందాం. ఈ దీపాన్ని యముడు కోసం వెలిగిస్తునం మృత్యువు నుండి మృత్యువు భయం నుండి విముక్తి పొందడానికి వెలిగిస్తున్నం అని చెప్తున్నారు.

మరి ఏది అయితే జరగదు కదా ఎందుకు అంటే మృత్యువు అనేది అందరికి కచ్చితంగా వస్తుంది. అయితే పిండి దీపాని పెట్టడం వల్ల మనం తినే ఆహారంపైన కొట్టేస్తునటు ఇలా అంటే పిండిని మన చేతులతో కలిపి ప్రమిదలు తాయారు చేసి అందులో నూనె పోసి వోత్తులు వెలిగించడం అంటే మీరు తినే ఆహారం పైన ప్రమాణం చేసి సంవత్సరం అంత నావల్ల ఎవరికీ ఇబ్బంది, హాని,కలగకూడదు. అని కష్టం,నష్టం,కలిగించను అని ప్రమాణం చేసినట్టు. ఈ దీపాని పెడ్తూ నేను ఈ సంవత్సరం అంతా ఇలా ఉండడానికి ధన,దాన్యాలతో,సుఖ,సంతోషాలతో, వెలుగుతూ జీవించేలా కాపాడమని యముడుని కొరతం. నాలుగు ఓత్తులు పెట్టి నాలుగు దిశలుగావెలిగించడం వల్ల ఎటువైపు నుండి ఎ దుష్టశేక్తి అయిన మా ఈ ప్రమాణం ఆపడానికి ప్రయత్నిస్తే మముల్ని నువ్వే కాపాడాలి అని ఆయనను అడగడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి ధనవంతుడు దీవిస్తాడు ఎలాంటి దుర్గటనలు జరగకుండా యముడు దీవిస్తాడు. ఇది అంత చేయడానికి ఆర్దికంగా బలపడేందుకు లక్ష్మీదేవి చేయుతనిస్తుంది. ఇది అండి పిండి దీపం పెట్టడానికి ప్రయోజనం.