అమ్మవారి ముందు రెండు రోజులుగా నిద్రహారాలు మాని ఏడుస్తున్న మారుతి.. అసలు ఎందుకు మారుతి అలా ఏడుస్తుందో ఎవ్వరికి తెలియాక అలాగే ఉండిపోయారు.. ఈ వింతను చూడడానికి జనాలు అమ్మవారి ఆలయానికి గుంపులు గుంపులుగా వస్తున్నారు.. ఇది దేనికి సంకేతం అని చూడడానికి వచ్చిన జనం భయపడిపోతున్నారు.. మారుతి ఏడవడం చూస్తే మనకు ఏడుపు వస్తుంది చూడండి..