అమ్మాయిలని పెళ్ళి చేసుకునే అవసరం లేకుండా చేస్తున్న శాస్త్రవేత్తలు

0
903

రోబోలతో వంట చేయించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం మీకు తెలిసిన విషయమే. ఇలాంటివి మీరు ఆల్రేడి రజినీకాంత్ రోబో సినిమాలో చూసేసారు. అది రోబో కాబాట్టి దానికి ప్రేమ కూడా పుట్టేసింది. రోబో కి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని అప్పట్లో చాలమంది శంకర్ ని విమర్శించారు. కాని రోజురోజుకి అదే నిజమవుతోంది. శృంగార రోబోల గురించి మీరు వినే ఉంటారు. డబ్బు ఎక్కువ ఉన్నవారు, తోడు లేనివారు వీటిని కొనుక్కొని తాత్కాలిక సంతృప్తి పొందుతూ ఉంటారు. కానీ వారికి పూర్తి సంతృప్తి దొరకడు. ఎందుకంటే రోబోలో స్పందనలు ఉండవు కాబట్టి. అందుకోసమే, ఇప్పుడు స్పందించే సెక్స్ రోబోలని తయారుచేస్తున్నారు సైంటిస్టులు.

ఈ రోబోలు మాట్లాడగలవు. శృంగారంలో అమ్మాయిలు మాట్లాడే మాటలు అలానే మాట్లాడగలవు. శృంగారంలో భావప్రాప్తి కలిగినప్పుడు ఎలాగైతే అమ్మాయిలు స్పందిస్తారో అలాగే స్పందించగలవు.

వీటిలో సిగ్గు, కామం, సంతోషం, బాధ, ఈర్ష్య .. ఇలా 18 రకాల భావాలను ప్రోగ్రాం చేస్తున్నారు. అంటే ఇవి ఓ అమ్మాయిలా అలక పూనగలవు. కామోద్రేకాన్ని చెప్పగలవు. ఓ గర్ల్ ఫ్రెండ్, ఓ భార్య ఎలా ఉంటుందో, అలా ఉండగలవు.


ఇక్కడ మరో విషయం ఏమిటంటే, వీటి వక్షోజాల సైజు కస్టమర్ కోరిక మేరకు పెంచడం, తగ్గించడం చేస్తారు. నిపుల్ కలర్ కస్టమర్ చెప్పొచ్చు. యోని ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేయవచ్చు. శరీర భాగాలను మార్చవచ్చు. శరీర రంగు, కనుల రంగు, ఇలా మీకు ఎలాంటి రోబో కావాలంటే అలాంటి సెక్స్ రోబోని ఇస్తారు. ఇవి మీ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాయి, మీకు ఇష్టమైన వంట గుర్తుపెట్టుకుంటాయి, మీ మూడ్ కి తగ్గట్టుగా, టెస్ట్ కి తగ్గట్టుగా పనులు చేసిపెడతాయి. ఒక అమ్మాయి చేసే అన్ని పనులు చేస్తాయి, కేవలం పిల్లలని కనడం తప్ప.

శాస్త్రవేత్తలు ఇలాంటి రోబోలను తయారు చేసామని గొప్పలు చెప్పుకుంటారేమో కాని, వీటి వలన మనుషులకి లాభామా, నష్టమా అంటే నష్టమే అని చెప్పాలి. ఇలాంటి రోబోలు వస్తే ఇప్పటికే తగ్గిన ప్రేమలు ఇంకా తగ్గిపోతాయి. రేపు పురుషుడితో పెద్దగా పని లేకుండా చేసే రోబోలు కూడా వస్తాయేమో.