అర్జున్ రెడ్డికి దమ్ముంటే ఆ మాట అనమనండి: యాంకర్ అనసూయ

0
1170

అర్జున్ రెడ్డి.. తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు నడుస్తున్న హాట్ హాట్ టాపిక్.. ఈ సినిమాని ఒకొక్కళ్ళు ఒక్కోలాగా ఉపయోగించుకుంటున్నారు,ఎవరికీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, VH,RGV తర్వాతా ఇప్పుడు కొత్తగా యాంకర్ అనసూయ కూడా ఆ కోవలోకే చేరింది,అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న అసభ్య పదజాలం గురించి మాట్లాడుతూ, అసలు అలా ఎలా మాట్లాడతారు .? దమ్ముంటే అదే మాట తెలుగులో అని చూడండి అంటూ అర్జున్ రెడ్డి టీం కి సవాల్ విసిరింది, అసలు ఆ సినిమాలో ఆమెకు ఏం నచ్చలేదు..? ఆ విషయం గురించి అనసూయ ఏం అన్నారు ఈ వీడియో చూసి తెలుసుకోండి.