అశ్లీల వీడియోలు తీయ‌డం.. బ్లాక్‌మెయిల్ చేయ‌డం: ఇదే ఈ ముగ్గుర‌మ్మాయిల ప‌ని చివరికి పోలిసులకే దిమ్మతిరిగే షాకిచ్చారు

0
988

డబ్బు కోసం ఎన్ని అడ్డదారులనయినా తొక్కుతున్నారు, ఎన్ని అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారు..కొద్ది మంది యువత…దొంగతనాలు, చెయిన్ స్నాచెర్స్, బ్యాంకు దోపిడీలు, బ్లాక్ మెయిలు ఇలా అనేక పద్ధతుల ద్వారా చెడుదారుల్లో వెళ్లి డబ్బు సంపాదిస్తున్నారు.తీరని కోరికలకు బానిసలై వాటిని తీర్చుకునేందుకు వక్ర మార్గాలను ఎంచుకుంటున్నారు కొంతమంది….అందులో అబ్బాయిలు ఉన్నారంటే నమ్ముతాం అయితే ఈ పనిలో అమ్మాయిలు కూడా చేరడం గమనార్హం…