అస్సలు ఏ కాలంలో ఉన్నాం మనం..ఇంట్లోకి వచ్చాడని నేలపై ఉమ్ముని నోటితో నాకించారు..

0
953

అడగకుండా ఇంట్లోకి వచ్చాడని… ఒక ముసలాయన పై సర్పంచ్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. అతనితోనే నేలపై ఉమ్మించి.. మళ్లీ ఆ ఉమ్మిని అతనితోనే నాకించాడు. అత్యంత హీనమైన ఈ ఘటన సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా అయిన నలందలోని అజైపూర్ గ్రామంలో జరిగింది.