ఆదర్శ్ మ్యారెజ్ వీడియో ఎంత బాగా ఉందో చూడండి.

0
1065

బిగ్ బాస్ షో ద్వార అందరికి తెలిసిన వ్యక్తి ఆదర్శ్.. బిగ్ బాస్ షో కి ముందే చాల సినిమాల్లో నటించిన ఆదర్శ్ కి అంతగా పేరు రాలేదు కానీ బిగ్ బాస్ షో ద్వార ఎంతో పేరు వచ్చింది.. ఆదర్శ్ కి పెళ్ళి అయ్యిందని మీకు తెలుసు కాదా.. ఆదర్శ్ భార్య ఎంత అందంగా ఉందో, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..