ఈ టివి లో ఆలీ యాంకర్ గా చేస్తున్న షో ఆలీ తో సరదాగా.. ఈ షోలో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తు షో ని టాప్ రెంజ్ లో నడిపిస్తున్నాడు.. అలాంటి షో కి బిగ్ బాస్ లో చేసిన హరి తేజ ఆదర్ష్ గెస్ట్ లుగా వచ్చారు..అందులో అలీ అడిగిన ప్రశ్నకు హరితేజ ఒక్కసారిగా షాక్ అయ్యింది.. అసలు హరితేజ ఏం సమాధానం ఇచ్చిందో ఈ వీడియో లో చూడండి..