ప్రస్తుతం మన దేశంలో ప్రతి 5 మంది జంటల్లో ఒకరు తమ గడిపిన ప్రైవేట్ వీడియోలను తమ ఫోన్లలో తీసుకుంటున్నారట. దీంతో వారి వీడియోలు ఇతరుల చేతుల్లో పడుతున్నాయి. ఆ సందర్భంలో నేరాలు జరుగుతున్నాయి. కనుక ఎవరైనా తమ ఫోన్లను జాగ్రత్తగా ఉపయోగించండి. లేదంటే మీకు ఎదైనా జరగవచ్చు. ఆ తరువాత బాధ పడీ ప్రయోజనం ఉండదు. సాధ్యమైనంత వరకు మీరు ప్రైవేటుగా ఉన్నప్పుడు అలాంటి వీడియోలను తీసుకోకుండా ఉండడమే బెటర్. ఒకవేళ తీసుకుంటే మాత్రం జాగ్రత్త వహించడం మరువకండి. ఎంతైనా ఎవరి వ్యక్తిగత ప్రైవసీ వారిది కదా..!