ఇంట్లో ఎన్టీఆర్ నిజస్వరూపం చూడాలంటే ఈ వీడియో చూడండి..

0
1292

ఎన్టీఆర్ కి పెళ్ళి అయి 6 సంవత్సరాలు అవుతుంది.. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి ఎక్కువగా మాట్లాడలేదు.. ఫ్రణతి కూడా ఎదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కడ కనిపించదు.. అయితే ఎన్టీఆర్ ఓ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.. ఎన్టీఆర్ మాట్లాడుతు నాకు ఉన్న ఒక విచిత్రమైన అలవాటుకు నా భార్య సర్ధుకుపోతు వ్యవహరించే తీరును వివరించగానే అక్కడ ఉన్న వాళ్లు షాక్ అయ్యారట.. ఎన్టీఆర్ కి ఉన్న ఆ అలవాటు ఎంటి దాని కి ప్రణతి ఎలా సర్దుకుపోతుందో తెలియాలి అంటే క్రింద ఈ వీడియో చూడండి..