ఇలా చేస్తే సుఖమే కాదు.. బరువు కూడా తగ్గొచ్చు.. ఎలానో తెలిస్తే రోజు చేస్తారు..

0
1423

ప్రస్తుత జీవన విధానం,తినే తిండి,చేసే ఉద్యోగం ఇలా పు కారణాల వల్ల బరువు విపరీతంగా పెరగడం జరుగుతుంది.లావు సునాయాసంగా పెరుగుతున్న జనాలు దాన్ని తగ్గించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.కొందరు వేలకు వేలు కూడా ఖర్చు చేస్తున్నారు.కాని ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.‘సైజ్‌ జీరో’ అనేసినిమా కోసం దాదాపు 80 కేజీల బరువును కేవలం రెండు నెలల్లో పెరిగిన ముద్దుగుమ్మ అనుష్క సాదారణ బరువుకు వచ్చేందుకు ఎంతగా కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె తన సాదారణ రూపంకు వచ్చేందుకు గత సంవత్సర కాలంగా వర్కౌట్‌ు చేస్తూనే ఉంది. కాని ఫలితం మాత్రం చాలా మెల్లగా వస్తుంది.బరువు పెరగడానికి కారణం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంఒక వేళ ఎక్కువ క్యాలరీలను బర్న్‌ చేసినట్లయితే సునాయాసంగా బరువు తగ్గొచ్చు అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.అయితే క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యే పనులు ఏంటో ఎక్కువ శాతం జనాలకు తెలియదు..ఈవీడియో చూసి మిరే తెలుసుకోండి