ఇలా చేస్తే 6 అడుగుల జుట్టు 3 నెలల్లో మీ సొంతం

0
2162

నేటి తరంలో మహిళలు అందానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో అందరికి తెలుసు.. ప్రధానంగా శిరోజాలను అకర్షనియంగా కనబడేలా చేసేందుకు, వాటిని ఎంతో ఆరోగ్యంగా పెంచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.. మహీళలే కాదు చాలా మంది పురుషులు కూడా శిరోజాలను ఎక్కువగా పెంచుకుని దాంతో స్టైల్ చేయించుకోవాలని ఉవ్విలురుతున్నరు.. అయితే కాలుష్యం ,మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధుల వంటి కారణంగా శిరోజాలను ఎక్కువగా కోల్పోతున్నారు.. అయితే వెంట్రుకలు అలా రాలకుండా ఉండాలాన్న, బాగా ఒత్తుగా పెరగాలన్న పలు పోషకాలు కలిగిన ఆహరాన్ని తీసుకోవాలి.. దీంతో శిరోజాల పెరుగుదలలో మార్పు గమనించవచ్చు.. ఆ పదార్ధలు ఎంటో తెలుసుకుందాం..

వైటమిన్ E : వెంట్రుకలను ఆకర్షనియంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే సహజసిద్దమైన ఆయిల్స్ శబం ను విడుదల చేసేందుకు వైటమిన్ E ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇది వెంట్రుకలు పొడిగా మారకుండా చూస్తుంది.. కారెట్స్, కోడిగ్రుడ్లు, పాలు,పాలకూర వంటి పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం వలన వైటమిన్ ఆ లభించి తద్వార శిరోజాలకు పోషణ కలుగుతుంది..

బయోటిన్: జుట్టు పెరుగుదలకు ఈ వైటమిన్ ఎంతగానో అవసరం. ఇది కోడిగ్రుడ్లు, పినట్ ,బటర్ ,అరటి పండ్లు,బాదం పప్పుల్లో సంవృద్ధిగా దొరుకుతుంది..

వైటమిన్ B12: వెంట్రుకలు ఒత్తుగా , దృడంగా పెరగాలన్న,కాంతివంతంగా మారాలన్నా వైటమిన్ B12 ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. అది ఎక్కువగా కోడిగ్రుడ్లు,పాలు,చీజ్ వంటి ఆహార పదార్ధాలలో లభిస్తుంది..

వైటమిన్ C : వెంట్రుకలు తెల్ల బడటం, పొడిగా మారడం వంటి సమస్యలు ఉంటే వైటమిన్ C ఉన్న ఆహరం తీనాలి..ఇది ఎక్కవగా నిమ్మ. నిమ్మ జాతి పండ్లు, కివి, ఉసిరి,స్ట్రాబెరి, ద్రాక్ష వంటి వాటిలో లబిస్తుంది..

వైటమిన్ A : జుట్టు కుదుల్లు దృడంగా ఉండాలంటే వైటమిన్ A ఉన్న ఆహరం తీసుకోవాలి.. ఇది బాదం పప్పు, చేపలు, వేరుశనగ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది.

ఫోలిక్ యాసిడ్ : జుట్టు పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇది ధాన్యపు గింజల్లో ఎక్కవగా ఉంటుంది..

నియాసిన్ : వెంట్రుకలు వేగంగా పెరగాలన్నా, కాంతి చేకురాలన్న నియాసిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది చికెన్ ఫ్రెష్, చినా ఫిస్, పుట్టగొడుగులలో లభిస్తుంది..

ఐరన్ : వెంట్రుకలను దృడగా ఉంచడంలో ఐరన్ ఉపయోగపడుతుంది.. ఇది మాంసం, కోడిగ్రుడ్లు, పాలకూర లో ఎక్కువగా ఉంటుంది..


జింక్ : వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి అంటే జింక్ లోపం అని తెలుసుకోవాలి.. ఈ క్రమంలో అలాంటి వారు అలిస్టర్స్, నట్స్, కోడిగ్రుడ్లు, చిలకడదుంపలు ఎక్కువగా తీసుకోవాలి..