ఈ టాప్ హీరోయిన్స్ పాపం వీళ్లకి వచ్చిన వ్యాదులతో ఎంత బాద పడుతున్నారో తెలుసా

0
1231

సాధారంణంగా మన వాళ్ళకి హిరో, హిరోయిన్స్ మీద అభిమానం పీక్ లో ఉంటుంది. ఏంతలా అంటే పోస్టర్లకు దండలు వేసి పాలాభిషేకాలు చేయడం కొన్ని చోట్ల వీళ్ళకి ఆలయాలు కట్టి వారి అభిమాన్ని చాటుకున్నారు ప్రజలు ….అయితే ఎంతమంచి అక్టర్ అయిన తను ఒక మనిషి అన్న విషయాన్ని మార్చిపోకండి. హిరో, హిరోయిన్ ఎంత పెద్ద స్టార్ హోదాలో ఉన్న వాళ్ళు మనలాగే మనుషులే… వాళ్ళది శరీరమే ఏలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనిషి శరీర లక్షణం కాదు కదా…….

హిరోయిన్స్ ను దేవకన్యలా చూపిస్తుంది చిత్రం పరిశ్రమ పైగా ఇప్పుడున్నది గ్లామర్ ప్రపంచం…. అందాలకు కోదవే ఉండదు. హిరోయిన్స్ కూడా అంతే అందంగా ఉంటారు మరీ …..
కాస్త లావు ఎక్కిన. చిన్న మచ్చ పడిన ఆ హిరోయిన్ ఎక్కడో ఏదో అవకాశాన్ని కోల్పోయినట్లే … అంతదారుణంగా చూస్తారు సినీ జనాలు…
ఇందుంలో మొదటగా మనం చేప్పుకోవాల్సిన హిరోయిన్ స్నేహ ఉల్లల్. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హిరోయిన్ .. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా ద్వారా తెలుగులోకి పరిచయం అయ్యింది. తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలే చేసిన ఎందుకో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. సినిమాలు చేయడం మానేసింది. దీంతో ఆఫర్స్ రాకపోవటం లేదని కొందరు అంటే ఇక సినిమాలు చేయదోమో అని మరికొందరు అంటున్నారు. దీంతో స్పందించిన స్నేహ తను రక్తానికి సంబంధించిన వ్యాదితో బాధపడుతున్నని…. ఆ వ్యాధి వల్ల తను చాలా బలహీనంగా అయ్యానని…. కనీసం తను 30 నిమిషాలు కూడా సరిగా నిలబడలేకపోయేదానినని….. అందుకోసమే కమిట్ అయిన చిత్రాలన్ని తొందరంగా పూర్తి చేసానిని చేప్పింది. అంతేకాదు తను వైద్యం కోసమే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని… తన ఆరోగ్యం గురించి చేప్పుకోచ్చింది ఈ అమ్మడు…..

ఇలాంటి పరిస్థితులు ఉన్న సినీ పరిశ్రమలో ఒక చర్మ వ్యాధితో బాధపడుతుంది క్రేజీ హిరోయిన్ సమంత… ముఖాన్ని అయితే ఏలాగోలా మెకప్ తో కవర్ చేసుకోవచ్చు కానీ నడుము దగ్గర అయితే ఏలా కవర్ చేస్తాం.. పాపం ఆ హిరోయిన్ అలాంటి చర్మ వ్యాధితో బాధపడుతుంది. అంటే అక్కడ కూడా మెకప్ చేయ్యేచ్చు కానీ ఎంతైనా ఇబ్బంది ఉంటుంది కదా. దీంతో ఆ బామ గ్లామర్ డ్రెస్సులు వేసుకోవడానికి పడుతున్న తంటలు అంత ఇంత కావటా…..

నయనతార కూడా సమంత లాగానే ఇలాంటి పరిస్టతే ఎదురయ్యిందట పాపం… ఇన్నేళ్ళ జీవితంలో ఎంతోమందిని ప్రేమించి, విడిపోవటంలాంటి జరిగిన స్ట్రాంగ్ గానే ఉన్నా ఈ అమ్మడు విపరీతమైన చర్మ సంబందిత సమస్యలతో బాద పడుతుందత. .దీని కోసం అటు ఇంగ్లీష్ మందులు అటు ఆయ్ర్వేదం కూడ వాడిన పలితం కనబడక తెగ బాద పడుతుందట. ఎంతంగా వ్యాధి బాధిస్తున్న తన అభిమానులను దృష్టిలో పెట్టుకోని సినిమాలు చేస్తున్నని చేప్పుకోచ్చింది ఈ బామ.