ఈ తేదీల్లో పుట్టిన ఆడవాళ్ళు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు…

0
840

గ్రహాలూ తొమ్మిది అలాగే సంఖ్యలు తొమ్మిది ఈ 9 తోనే మనిషి జీవితంలో విశేషాలు,వివాహం, ఆరోగ్యం ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడితే తొమ్మిది లోపు వస్తాయని తెలిసిందే.

ఉదాహరణకు 20 తీసుకున్నప్పుడు అందులో సున్నాకు విలువ లేదు అందువలన అది 2 టోటల్ అవుతుంది. అలా ఎన్ని సంఖ్యలు ఉన్నా మొత్తం కూడితే, 9 నంబర్లలో ఏదో ఒకటి వస్తుంది. సంఖ్యను బట్టి చూసేదే సంఖ్యా శాస్త్రం అని అంటారు. ఈ సంఖ్యా శాస్త్రాన్ని బట్టి 1 నంబర్ లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయంట. అందరిని సమానంగా చూసుకుంటారు.

2 టోటల్ ఉన్న వారు సందంగా, ప్రశాంతంగా ఉంటారంట. పైగా ప్రేమగా కూడా ఉంటాంట. పుట్టిన తేది 3 అయితే ధనవంతులు అవుతారు. వీరి భాస్వామికి వీరి వల్ల బాగా ధన లాభం కలుగుతుంది. వీరికి నాయకత్వ లక్షణాలు, పెద్దవాళ్ళ దగ్గర చాలా మర్యాదగా నడుచుకుంటారు. 4 అయితే వీళ్ళు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామికి అనుకూలంగా ఉంటారు.పుట్టిన తేది 5 అయితే అందంగా, ప్రత్యేక ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి భాగస్వామితో స్నేహంగా ఉంటారు. పుట్టిన తేదిని 6 అయితే అదృష్టవంతులు, వీరి వల్ల భాగ స్వామికి కలిసివస్తుంది. ఇంకా మిగిలిన నంబర్లు గురించి వివరంగా ఈ క్రింది వీడియో లో తెలుసుకోండి…