ఈ నర్స్ కి బోర్ కొట్టినప్పుడల్లా అదే పని.. 100 మందికి పైగా రోగులతో ఏమి చేసిందో తెలిస్తే షాక్..

0
1322

డాక్టర్ల సాయంతో పేషెంట్ల ప్రాణాలను కాపాడాల్సిన ఓ నర్సు 100 మందికిపైగా రోగులను బలి తీసుకున్నాడు. తనకు బోర్ కొట్టడం వల్లే ఈ పని చేశానని సదరు నర్సు చెప్పడం గమనార్హం. జర్మనీకి చెందిన 41 ఏళ్ల నీల్స్ హోగెల్ రెండు హత్య కేసులు, మరో నాలుగు హత్యాయత్నం కేసుల్లో విచారణ ఎదుర్కొన్నాడు. ఐసీయూలో ఉన్న పేషెంట్లను చంపడం లేదా ప్రాణాపాయం కలిగించాడని ఆరోపిస్తూ కేసు నమోదైంది.