ఈ మొక్క అందరికి తెలుసు కానీ దీని గురించి ఎవ్వరికి తెలియదు.. కానీ ఈ మొక్క గురించి తెలిస్తే….

0
1797

ఈ మొక్కని తెలిగు లో శంఖ పుష్పం మొక్క అని అంటారు.. ఇది పుష్పించే మొక్కలలో తాబేసి కుటుంబానికి చెందిన ఎగబాకే మొక్క.. దీనిని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు.. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి.. ప్రస్తుతం ప్రపంచం అంతా విస్తరించాయి.. ఈ శంఖ పుష్పం మొక్కను మన ఆయుర్వేదంలో విరివిగా వాడతారు.. దీని వలన కలిగే లాభాలు తెలిస్తే మీరు ఎప్పటికి వదులుకోరు…