మరో పెద్ద పండుగ వచ్చేస్తోంది…..నవరాత్రులకు హైదరాబాదు తో పాటు దేశమంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి….ఇక ఆ అమ్మవారిని మనం కోరుకునేది ఏముంది చెప్పండి…సుఖసంతోషాలు..కాస్త ధనం తప్ప….ఎన్నోప్ పూజలు వ్రతాలు చేస్తాం అయితే దసరా 9 రోజుల్లో మనం కొన్ని పనులు చెయ్యడం ద్వార అమ్మవారి కృపాకి పాత్రులం అవుతాము అలాగే విజయవంతులం అవుతాము.

తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అందుకు కూడా వీలు లేని వారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి.ఇక పోతే అసలు దసరా రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే అఖండ విజయం మన సొంతం అవుతుందో ఈ క్రింది వీడియో లో చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here