ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీరు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు..!!

0
1079

ధనం: ధనవంతుడు కావాలి అని ఎవరికీ మాత్రం ఉండదు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రపంచంలో ధనంకి మించింది ఎదిలేదు. కానీ ఆ ధనం సంపాదించడం అంత మాములు విషయం కాదు .అది అంత ఈజీ అయితే ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంది. డబ్బు సంపాదించడమే అందరి లక్ష్యం చాలా మంది కష్టపడతారు కూడా కానీ కష్టానికి తగిన ఫలితం ఎంత మందికి దక్కుతుంది. చాలా మంది ఎంత కష్టపడిన తమ దారిద్య బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నారు. మరి దారిద్య బాధల నుండి విముక్తి పొందాలి అంటే ఎలా అసలు ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తునాయి అని మీరు ఎప్పుడు అయిన అనుకున్నార. మీకంటే తక్కువ చదువు కున్నవారో, మీకంటే తెలివయిన వారో మీకంటే ఎక్కువ సంపాదిస్తూ జీవితంలో ఒక స్తాయికి చేరుకుంటే. మీరు మాత్రం ఎప్పుడు అక్కడే 9 నుండి 6 వరకు ఉద్యోగం చేస్తూ వచ్చే డబ్బులు సరిగా తినడానికే సరిపోక చాలీ చాలని ధనంతో జీవితాని గడిపేస్తున్నార.

అసలు దానికి గల ముఖ్య కారణం ఏంటో ఎప్పుడు అయిన ఆలోచించరా మీకు అదృష్టం లేకపోవడమే. మరి అదృష్టం ఉంటెనే కదా ఎక్కడైన విజయం సొంతం అయ్యేది మరి ఆ అదృష్టాని ప్రభవితం చేసే అంశాలు ఏంటి. అవును అదృష్టాని ప్రభవితం చేసే అంశాలు ఉంటాయి మన చేజేతులారా మన అదృష్టాని మనమే ప్రభవితం చేసుకుంటాం. మనం చేసే పనుల పైనే అంత ఆధరపడి ఉంటుంది. అసలు విషయంలోకి వెల్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మన చుట్టూ పక్కల ఉండే వస్తువులు మన అదృష్టాని, మన ఆర్దిక పరిస్థితిని ప్రభవితం చేస్తుంది. ఆ వస్తువులు మన ఇంట్లో ఉన్నట్లు అయితే మన పరిస్థితి తల క్రిందులు అవ్వొచ్చు. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం: ఇంట్లో పావురం గూడు ఉన్నటు అయితే మీ ఆర్దిక పరస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇంట్లో ఎప్పుడు పావురాలు పెంచ రాదు ఒకవేల మీకు తెలియకుండా మీ ఇంట్లో పావురం గూడు కనుక పెట్టి నట్టు అయితే దానిని తొలగించండి. అలా అని ఆ పావురానికి హాని తలపెట్టకుడదు దానిని తీసుకెల్లి ఏదైన చెట్టు పైన గాని లేదా సురక్షిత ప్రదేశంలో గాని వదిలిపెట్టండి.