ఈ విలన్ కొడుకులు టాప్ హీరోస్ వాళ్లెవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు

0
1902

దేవరాజు…. దేవరాజు అంటే ఏవరు అనుకుంటున్నారా…? యజ్ఞం సినిమాలో తన కూతురిని ఒక పని వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడని తండ్రి… అతన్ని చంపించడానికి ప్రయత్నించే తండ్రి పాత్ర అందులో ఎంతో బాగా నటించారు దేవరాజు….. దేవరాజు స్వతగా కన్నడ యాక్టర్ అప్పట్లో కన్నడలో విభిన్న పాత్రలు చేశారు…

దేవరాజు…. సెప్టెంబర్ 20 1953 లో బెంగాళురు లోని లింగరాజ్ పూరంలో రామచంద్రప్పా, కృష్ణమ్మకు జన్మించింది….. దేవరాజు చిన్నప్పటి నుంచి స్కూల్ లో, బయట కూడ నాటకలను వేసేవాడు. చిన్నప్పటి నుంచి నాటకలు వేయడం వలన యాక్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. దాంతో ఒక రోజు తమిళ డబ్బింగ్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లాడు. అక్కడ సెలక్ట్ అయ్యాడు…… దేవరాజ్ మొదటి 1986లో 27 మావలి సార్కిల్…. ఆ సినిమా కాస్త హిట్ అవ్వడంతో… అతని ఎక్కవగా సపోర్టింగ్ పాత్రలు వచ్చాయి. దీంతో ఆయన ఎక్కువగ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు… అవసరం లేకుండా సినీరంగంలోకి వచ్చాడు… మాతృభాష కన్నడం కావడంతో…. కన్నడలో విభిన్నమైన పాత్రలు అంతేకాదు….. కన్నడ, తెలుగు, తమిళంలో కలిపి 200 సినిమాలు చేశారు. దెవరాజ్ కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1991లో దేవరాజ్ నటించిన వీరాప్పన్ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు…..

దేవరాజ్ హిరోయిన్ చంద్రలేఖ వివాహం చేసుకున్నారు….. చంద్రలేఖ కూడ మంచి యాక్టర్…. వీరిది ప్రేమ వివాహమే …. అయితే వీరు సిక్కు సినిమా టైంలో కలిశారు. ఇద్దరు ముందు స్నేహితులయ్యారు.. ఆ స్నేహం కాస్తా ప్రేమగ మారి ప్రేమించుకున్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1986 ఇద్దరు వివాహం చేసుకున్నారు. …… పెళ్ళి తరువాత చంద్రలేఖ సినిమాలకు స్వస్తీ చేప్పింది…. దేవరాజ్, చంద్రలేఖ కు ప్రజ్వల్, ప్రణామ్ అనే ఇద్దరు పుట్టారు….. కొద్దిరోజులు కనిపంచకుండా పోయిన దేవరాజ్….. మళ్ళీ యజ్ఞం సినిమాతో తెలుగులో నటించారు…… దేవరాజ్ ఎంతో గోప్పనటుడో…. ఆయన తగ్గట్టుగానే వారి పిల్లలు కూడా మంచి నటులు అయ్యారు….

దేవరాజ్ పెద్ద కొడుకు ప్రజ్వల్ కన్నడలో స్టార్ హిరో… అంతేకాదు హిరోగా కన్నడలో ఇప్పటికి 25 సినిమాలు చేశాడు……… ప్రజ్వల్ కన్నడ పరిశ్రమలో స్టార్ హిరోయిన్, మంచి డాన్సర్, మోడల్ అయిన రేజీనా చంద్రన్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు…… వీరి పెళ్లి ఆక్టోబర్ 25 2015 లో అంగరంగ వైభవంగా జరిగింది…..

దేవరాజ్ రెండవ కుమారుడు ప్రణామ్ కూడా హిరోగా తన కేరీర్ ను స్టార్ చేశాడు…… తన తండ్రి, అన్నయ్య పరిశ్రమకు చెందినవారే కాబట్టి…. ప్రణామ్ కు … తెలుగు లో సూపర్ హిట్ అయిన కుమారి 21ఎఫ్ న రీమెక్ లో నటించే అవకాశం వచ్చింది. ప్రణామ్ ను పరిశ్రమకు పరిచయం చేయిండానికి ఇదే మంచి టైం అని దేవరాజ్ భావిస్తున్నడని వార్తలు వినిపిస్తున్నాయి.