ఈ వీడియో అమ్మాయిలకు మాత్రమే, అబ్బాయిలు చూడకండి..!!

0
1333

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని ఆడపిల్ల పెళ్లి అనగానే ఎన్నో ఆశలతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అలాంటి ఓ అమ్మాయి తను ప్రేమ పెళ్ళికంటే పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఎంతో సంతోషం ఉంటుందని నమ్మే అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఏమిటొ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…
పెళ్ళై అత్తారింటికి కోటి ఆశలతో వెళ్ళిన నాకు ఎన్నో కష్టాలు కన్నీళ్లను చవి చుడాల్సి వచ్చింది .పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా నాకు ఎలాంటి కష్టాలు రావు అనుకున్నాను కానీ నా భర్త నన్ను ఎంతగానో హింసించేవాడు ఎంత మంచిగా వంట చేసినా ఏదో ఒక వంక పెట్టేవాడు చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కొట్టేసేవాడు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పడమే ఆలస్యం వెంటనే చేయాలి అది మంచి అయినా చెడు అయినా.నా అభిప్రాయంతో పని లేదు నాకు విలువ ఇవ్వడు బాగా త్రాగి అర్దరాత్రి కి ఇంటికి రావడం అప్పుడు గొడవపడి కొట్టడం .చివరకు ఆయనతో కాపురం చేయడానికి కూడా నా మనసుతో సంబంధం లేదు ఆయన ఇష్టప్రకారం చేస్తాడు.

ఆయన ఏమి చేసినా భరించాలి కారణం భార్యను అందులో ఆడదాన్ని కాబట్టి.అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆడదాని జీవితానికి దేవుడే అన్యాయం చేశాడని.అందుకే పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకి నేనిచ్చే సలహా ఏమిటంటే చేసుకోబోయే ప్రేమ వివాహమా లేక పెద్దలు కుడిర్చిందా అని కాదు ముఖ్యం చేసుకోబోయే గుణం మనసు మంచిదా కదా అని పరీక్షించి పెళ్లి చేసుకోవాలి అప్పుడే అతనితో సుఖంగా ఉంటుంది.