ఈ హీరో హీరోయిన్స్ తోబుట్టువులను మనం రోజు టీవీల్లో సినిమాల్లో చూస్తున్నాం.. ఇంతకు వారెవరో మీకు తెలుసా..

0
873

హీరో ల వారసులు హీరోలు అవుతుండగా, హీరోయిన్ ల వారసులు హీరోయిన్ లు అవుతున్నారు.. అక్కాచెల్లి గ్లామర్ రాణించడం అరుదుగా జరుగుతుంది.. సినీ రంగంలో పోటీ ఎక్కువ, అవకాశాల దక్కించు కోవడం కోసం అనేక ప్రయత్నాలు చేయాలి.. అయినప్పటికి ఒకే ఇంటి నుండి అక్కాచెల్లి అవకాశం దక్కించు కోవడం విశేషం.. తొలిత అక్క లేదా చెల్లి అవకాశం దక్కించుకున్నాక వారి సోదరి అరంగేట్రానికి మార్గం సుగమం చేస్తారు.. ఈ విధంగా ఉన్న నాయకిలే ఎక్కువగా ఉన్నారు..