ఉదయం లేవగానే మీ భార్య మొహం చూస్తున్నారా ?

0
1396

ఉదయం లేవగానే ఎలాంటి వస్తువులు చూడాలి అనేదానికన్నా ఎవరి మొహం చూడాలి అనేది దాన్నే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మన భారతీయులు. మనుషులలో అందరిని పుట్టించింది దేవుడే, అందరి తలరాతలు రాసింది కూడా ఆయనే.. మన హిందూ పురాణాల ప్రకారం ఎవరి ఖర్మఫలం వారు అనుభవించాల్సి వస్తుంది అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఈమూఢనమ్మకాలు ఎందుకు అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. కానీ దీని వెంకుక కూడా ఒక సైన్స్ దాగి వుంది అనేది విషయం మీకు తెలుసా?

అదేమిటోగా ఈ వీడియో చూసి తెలుసుకుందాం..