ఊడిన జుట్టు చోట ఈ నూనెతో మసాజ్ చేస్తే తిరిగి వెంటనే మొలుస్తుంది

0
1419

వయస్సుతో సంబంధ లేకుండా అందరిని వేధించే సమస్య జుట్టు రాలిపోవడం..మన అందరిలో కూడా జుట్టు ఊడిపోతుంటాయి.. రోజుకి 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి.. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తూంటాయి. 100 కు మించి ఎక్కువ రాలిపోతుంతే అప్పుడు సీరియస్ ప్రాబ్లం గా తీసుకోవాలి.. ఊడిన జుట్టు చోట ఈ నూనెతో మసాజ్ చేస్తే తిరిగి వెంటనే మొలుస్తుంది.. అది ఎలా తయారుచేసుకోవాలి తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..