Connect with us

Featured

కట్టుకున్న భర్తలను మోసం చేసిన టాప్ హీరోయిన్స్

Published

on

సినీ ప్రపంచంలో హిరోహరోయిన్లు మధ్య ఎఫైర్లు, ప్రేమలో పడడం…. ఆరు నెలలు… ఏడాది గడవక ముందే వీడిపోవడం లాంటి వార్తలు మనం వింటు ఉంటాం….. ఇంకా డైరెక్టర్లులు హిరోయిన్ల వలలో పడి తమ భార్యలను నిర్లక్ష్యం చేయడం, హీరోలు కూడ బార్యలకు విడాకులు ఇచ్చి హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న వార్తలు కూడా మీరు వినేవుంటారు. కాని ఈ కోవలో హిరోయిన్స్ కూడా ఉన్నారు. అంటే కొంతమంది హిరోయిన్లు తము ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకోవడానికి తమ భర్తలను హింసించినవారున్నారు. ఇలాంటివి సినీ పరిశ్రమ మొదలైన నాటి నుంచి జరుగుతున్న ఎప్పుడు బయటపడలేదు…….. అయితే ఈ కోవాలో ఏ హిరోయిన్స్ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం…..

ఇలాంటి వాటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సిన పేరు కావ్య మాదవన్ 75 సినిమాలలో హిరోయిన్ గా నటించింది. కాని నిజ జీవితంలో మాత్రం ఫేడ్ అవుట్ అయింది. కావ్య మాదవన్ పేరుకు తగ్గట్లు అందంగా ఉంటుంది. కాని అందం ఒక్కటే ఉంటే సరిపోదు అందుకు తగ్గ మనసు ఉండాలి……. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించడం వల్లనో…. పరిశ్రమ దగ్గరి నుంచో తెలియదుగానీ….. సినిమా రాజకీయలను బాగా ఒంటబట్టించుకుంది. అంతేకాదు వాటిని అమలు కూడా చేస్తూ వచ్చింది. హిరో దిలిప్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది. వీలిద్దరు కలిసి నటించిన వాటిలో రొమాంటిక్ సినిమాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఆ టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిడం… కాని అంతకు ముందే దిలిప్ పెళ్ళి కావడంతో….. కావ్య మాదవన్ ప్రేమకు అడ్డు ఏర్పడింది. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద కావ్య 2009 లో నిశ్చల్ చంద్ర అనే మళీయాలి ని పెళ్ళి చేసుకుంది… కాని ఆమె మనసు మాత్రం దిలిప్ దగ్గరే ఉండిపోయింది. దీంతో ఎక్కువ రోజుల్లో నిశ్చల్ తో కాపురం చేయలేక పోయింది. ఇక్కడి నుంచి కావ్య తన క్రిమినల్ మైండ్ వాడడం స్టార్ట్ చేసింది… నిశ్చల్ తో తరుచు గోడవ పడుతూ…. నిశ్చల్ నుంచి తనకు విడాకులు కావాలని అడిగేది… దానికి కావ్య భర్త ఒప్పుకోకపోవడంతో…. దిలిప్ ని రంగంలోకి దింపి నిశ్చల్ ని దారుణంగా టార్చర్ పెట్టేది కావ్య అంతేకాదు టార్చర్ కి సంబంధించిన ఆధారాలను, ఆడియో టేప్ లను కూడా నిశ్చల్ తల్లి మీడియా ముందుంచింది. చివరికి 2011 లో విడాకులు తీసుకుంది. ఒక లైన్ క్లియర్ అయింది. 2015 లో దిలిప్ కూడ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
విడాకుల అనంతరం దిలిప్, కావ్యలు పెళ్ళి చేసుకున్నారు. కాని నటి భావన కిడ్నాప్ కేసుతో కావ్య, దిలిప్ పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటపడితే…. కావ్యతోపాటు, భర్త కూడా జైలుకు వెళ్ళాల్సిందే…..మొదటి భర్త కి విడాకులు ఇచ్చి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తను సంతోషంగా పెట్టకుండా….. కిడ్నాప్ కేస్ లో ఇరుక్కొని విలనిజానికి మారుపేరులా ఉంది కావ్య వ్యవహరం……. ( )

Advertisement

బాలీవుడ్ నటి రేఖ ఈమే హిరోయిన్ గా చేస్తున్నప్పుడు ఎక్కువ సినిమాలు అమితాబ్ తో కలిసి నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య వ్యవహరం నడించిందనే గుసగుసులు కూడా వినిపించాయి. అమితాబ్ ను ప్రేమించడం వల్లనే రేఖ తమ భర్తతో సరిగా కాపురం చేసేదికాదని…. భర్తను టార్చర్ చేసేదని మాటలు కూడా వినించాయి. అంతేకాదు. రేఖ టార్చర్ తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నడనేది కొందరి వాదన… భర్త లేకపోయిన రేఖ మాత్రం కుంకుమ, పూలు పెట్టుకోంటుంది. అంటే అమితాబ్ మీద తమకున్న పిచ్చి ప్రేమ అమితాబ్ భర్తలా భావించేలా
చేస్తుంది.

నటి వినీత విజయ్ కుమార్. ఈమే నటులైన విజయ్ కుమార్ మంజులల గారాల పట్టి. వినీత పై లెక్కకు మించిన ఆరోపనలు కోలివుడ్లో వెలువడ్డాయి. తెలుగులో దేవి సినిమాతో బాగ పాపులర్ అయ్యింది వినీత , తన సోదరి తో అఫ్ఫైర్ పెట్టుకున్నాడు అని తండ్రి ప్రొడక్షన్ మానేజర్ తమ్మున్ని చంపిందని ఆమే పై మొదట కేసు నమొదయ్యింది. ఎలాగోల దాని నుండీ బయటపడ్డ ఆ తర్వాత ఆకాశ్ అనే టివి నటుడితో సంబందం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతా ఆనంద్ రాజ్ అనే సంపన్నుడిని బుట్టలో దింపి మొదటి భర్త ను వదిలించుకుంది. మొదటి భర్త తో ఒక కొడుకు రెండో భర్త తో కుతురు సతానం గా కలిగిన వినీత ఇప్పుడు ఒక కొరియొగ్రాపర్ తో సహజీవనం చేస్తు విడిపోయిన భర్త ల ఆస్తుల కోసం కేసులు పెట్టి వేదిస్తుంది. ఇవి మాత్రమే కాకుండ తన కొడుకును తండ్రి విజయ్ కుమార్ కిడ్నాప్ చేసాడంటు అతడిపై కేసు పెడితే, కుతురిని వినీత కిడ్నాప్ చేసిందంటు రెండో భర్త ఆనంద్ రాజ్ వినీత పై కేసు పెట్టాడు. కొడుకును తండ్రి దగ్గర నుండీ తీసుకోవడానికి ఎయిర్ పోర్ట్ లో మీడియా ముందు వినీత విజయ్ కుమార్ లు కొట్టుకోవడం అందరు చూశారు.

ఇక తర్వాత నటి రాధికా ఈమె కూడా మూడు పెళ్ళిలు చేసుకుంది. ఈమె ఒకప్పటి ప్రముఖ నటుడైనా ఏంఆర్ రాధ కూతురు. ప్రతాఫ్ పోతన్ ఇతను ఒక ఆర్డినరీ యాక్టర్. రాధిక ఇతన్ని ముందు ప్రేమించింది కాబట్టి ఇతను రాధికను ప్రేమించాల్సి వచ్చింది. కట్ చేస్తే ప్రతాఫ్ పెళ్ళి….. ఆ తరువాత ప్రతాఫ్ కి అసలు టార్చర్ స్టార్ట్ అయ్యింది. రాధిక టార్చర్ భరించలేక…. ఆత్మగౌరవం ఉన్న ఏ మగాడు రాధిక తో కాపురం చేయలేడని చేప్పేసాడు. దాంతో ప్రతాప్ విడాకులు తీసుకున్న కూడా ఆయకు రాధిక చుక్కులు చూపించింది. ప్రతాప్ తరువాత ఒక ఫారనర్ ని పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత శరత్ కుమార్ ని పెళ్ళి చేసుకుని ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యింది.

Advertisement

ఎంతో అందంగా కనింపించే సీత తెలుగు, తమిళ, కన్నడ,మళీయాలం భాషల్లో నటించింది. చూడడానికి ఒక్కప్పుడు హిరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె తండ్రి కూడా సినిమా నటుడు కావడంతో తెలికగా సినిమాల్లోకి అడుగుపెట్టింది సీత. అప్పట్లో అంటే 1990 లో కోలివుడ్ నటుడు పార్ధివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు… ఒక దత్త పుత్రుడు ఉన్నారు. సంతోషాంగా సాగుతున్న సమయంలో సీత,పార్థివన్ ల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. సీత ప్రవర్తన నచ్చకనే సీత భర్త తమ నుంచి విడాకులు తీసుకున్నరని కథనాలు కూడా వచ్చాయి. దీంతో కొన్ని రోజులకు సినిమాలకు దూరమైన సీత.. మళ్ళీ 2002 లో ఒక తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సిరీయల్స్ లో కూడా నటించింది. ఈ సమయంలో కో-అర్టిస్ట్ సతీష్ ను 2010లో సీత రెండో వివాహం చేసుకుంది.అయితే కొన్నాల్లకే అతనితో మనస్పర్ధలు రావడంతో… విడాకులు తీసుకోక తప్పలేదు. ఇలా రెండు వివాహాలు విచ్ఛిన్నం కావడంతో… తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిన సీతకు…. నటిగా అవకాశాలు తగ్గిపోవటంతో… పోట్టకూటి కోసం సీత అడ్డదారులు తోక్కనట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలో ఆమె కొన్ని వ్యభిచారాలు గృహాలను నిర్వహిస్తునట్లు….. సీత ఇంటికి 24 గంటలు పరాయి పురుషులు వస్తూపోతున్నట్లు చూట్టు ప్రక్కల వారు పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో కొందరి పెద్దల హస్తం ఉండడంతో…. కేసును బయటకు రాకుండా చేశారు.

నటి విజయ నిర్మలా ఈ హిరోయిన్ కూడా ఈ కోవాలోకే వస్తారు. ఈమె మందుగా ఒక నేవీ ఆఫీసర్ పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అతనే నరేష్ ఒక్కప్పటి టాలీవుడ్ కామీడి హిరో. ఈమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో నిర్మలకు తన భర్త కంటే హిరో కృష్ణ మీదనే ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలకు తండ్రి కృష్ణ. కృష్ణ మొదటి భార్యను కృష్ణే పక్కకు పెట్టేలా చేసింది నిర్మల. కట్టుకున్న భర్తను నిండ ముంచెసింది. ఎందుకు ఏమిటి అని ఆరా తీసేందుకు నిర్మల భర్త ప్రయత్నించేలోపే చేప్పబెట్టకుండా కృష్ణ ఇంటికి వచ్చేసింది నిర్మలా.

ఇంత సినీయర్ మోస్ట్ హిరోయిన్ల లిస్ట్ లోకి ఒక యంగ్ హిరోయిన్ కూడా చేరిపోయింది ఆవిడ ఏవరోకాదు అమలాపాల్. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా కేరీర్ ఫీక్ లో ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్ద నెలల తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఇద్దరు చట్టపరంగా విడిపోయారు. వీరిద్దరు వీడిపోవటానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని చెబుతున్నారు అమలాపాల్ స్నేహితులు………ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలో హిరోలే కాదు హిరోయిన్స్ కూడా ఏం తక్కువ కాదు అని విషయాన్ని ఈ హిరోయిన్స్ నిరుపించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: ఒక వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ కీర్తి.. దారుణంగా ఉందంటూ?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.

Advertisement

రుచి పెద్దగా లేదు…

ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి


Advertisement

Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడానికి ఆ అవమానమే కారణమా.. ఏం జరిగిందంటే?

Published

on

Ntr: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ నటన పరంగా ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం గతంలో తన తల్లికి తనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తుంది. తమకు జరిగిన అవమానంతోనే ఈయన ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రావడం వెనుక పెద్ద అవమానం జరిగిందని తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఇష్టం లేకుండా హరికృష్ణ శాలినిని పెళ్లి చేసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ కుటుంబంలో తన చిన్న కుమారుడు వివాహం జరుగుతున్నటువంటి తరుణంలో హరికృష్ణ ఎన్టీఆర్ శాలిని కూడా అవివాహానికి తీసుకువచ్చారట దీంతో వీరిద్దరిని పెళ్లి మండపంలో చూసినటువంటి సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణని పిలిచి వారి ముందే ఈ పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు ఇలాంటప్పుడు వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అరిచారట దీంతో హరికృష్ణ తిరిగి వారిని వెనక్కి పంపించారు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ అవమానించార…

ఇలా తమకు అందరి ముందు అవమానం కావడంతో ఎలాగైనా నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలని అప్పటినుంచి శాలిని తన కుమారుడికి నటనలోనూ డాన్స్ లోనూ శిక్షణ ఇప్పిస్తూ నేడు అందరూ నందమూరి వారసులు అని చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ స్టార్ హీరో అవడం వెనుక ఈ అవమానం దాగి ఉందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Rakul Preeth singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published

on

Rakul Preeth singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఇకపోతే రకుల్ తాజాగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత రాత్రి నుంచి ఈమె పెళ్లి వేడుకలు గోవాలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది ప్రస్తుతం ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Advertisement

ఈ స్థాయికి రావడానికి వారే కారణం..

ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రకుల్ తన కెరియర్ మొదట్లో ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు ఇలా మోడల్ గా కొనసాగుతున్న సమయంలో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని అదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలిపారు. ఇలా 5000 నుంచి ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు కారణం నా తల్లితండ్రులు స్నేహితులు ప్రేక్షకులు అంటూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!