కలలో నువ్వే, కళ్లల్లో నువ్వే.. మహిళా సర్పంచితో ఓ ఎస్ఐ ఫోన్ లో సరస సంభాషణ చూస్తే ఛీ కొడతారు!!

0
1327

అబ్బా ఏమి అందం.. 18ఏళ్ల అమ్మాయిలా ఉన్నావ్.. ఆ ఎస్సై దొంగలను పట్టుకుంటాడో లేదో కాని, తనకు నచ్చిన ఆడవాళ్లను వలేసి పట్టుకోవడంలో మాత్రం చాలా సిద్ధహస్తుడి మల్లే ఉన్నాడు. ‘కలలో నువ్వే, కళ్లల్లో నువ్వే కనిపిస్తున్నావ్.. నువ్వు గుర్తొచ్చి రాత్రి నిద్ర కూడా పట్టలేదు.. తెలుసా’ ఛీ.. ఆ ఎస్ఐ మాట్లాడిన మాటల్లో కాస్త సభ్యతతో కూడిన మాటలేమున్నాయంటే ఇవే. అసలు ఎలా మట్లాడేడో చూస్తే ఛీ అంటారు చూడండి..