కాఫీ పౌడర్ తో ఇలా చేస్తే నల్లగా ఉన్న మీ మెడ జీవితాంతం తెల్లగా ఉంటుంది

0
1049

చాలా మంది బయటకి వెళ్ళి వచ్చాక లేదా మాములుగానైనా ముఖాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటారు.. మెడ భాగాన్ని అంతగా శుభ్రం చేసుకోరు.. దీని వలన మెడ భాగం లో మృత కణాలు పెరుకుపోతాయి.. అక్కడ ఉన్న చర్మం నల్లగా మారిపోతుంది.. మన శరీర చర్మం తో పోల్చితే అక్కడ చాలా నల్లగా అసహ్యంగా కనిపిస్తుంది. కొంతమంది అధిక బరువు కారణం వలన కూడా మెడ భాగం నల్లగా మారిపోతుంది.. కొంతమంది చైన్స్ ధరించడం వలన కూడా అవి పడక మెడ నల్లగా మారిపోతుంది.. మరీ అలా నల్లగా మారిన మెడను తెల్లగా , మృదువుగా మార్చేసే సింపుల్ మరియు ఈజీ చిట్కా ఉంది.. అదెంటో తెలియాలి అంటే కింద ఈ వీడియో చూడండి..