కిడ్నాప్ చేసి, రేప్ చేసి, పబ్లిక్ గా నలిపేసి పాపం ఈ హీరోయిన్స్ జీవితాలు ఎలా నాశనం చేసారో తెలిస్తే..!!

0
1517

“రంభ, ఊర్వశి, మేనక” అనే దేవతల పేర్లు వినడం తప్ప ఎవ్వరూ చూసి ఉండరు, ఒక హీరోయిన్ అందాన్ని చూసి “అబ్బా రంభలా ఉందిరా” అని కామెంట్ చేసే జనాలు.. అదే హీరోయిన్ పొరపాటున రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే మాత్రం రంభ కాదు కదా కనీసం మనిషిలా కూడా చూడరు. ఒక మైనపు ముద్దనో లేక మాంసపు ముద్దో చూసినట్లు చూస్తారు, అవకాశం వస్తే నలిపేస్తారు. ఇంకా కుదిరితే ఇంకేమైనా చేయడానికి సైతం వెనుకాడరు. అదే కాస్త సంఘంలో పేరుతోపాటు పలుకుబడి కూడా ఉన్న పెద్దవాళ్లైతే సదరు హీరోయిన్ తమ పక్కలోకి వచ్చేదాకా ఊరుకోరు. అలా కొందరి కామానికి బలైపోయిన హీరోయిన్ల గురించి ఇవాళ తెలుసుకొందాం..!!

భావన
మలయాళ నటి భావన కిడ్నాప్ & రేప్ గురించి తెలియనివారుండరు. ఓ ప్రముఖ మలయాళ హీరో దిలీప్ తనకు ఆమె లొంగలేదన్న ఏకైక కారణంతో కక్ష కట్టి ఆమెను ఒక కిరాయి గూండా చేత కిడ్నాప్ చేయించి మరీ రేప్ చేయించాడు. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని భావనకు సపోర్ట్ లభించడంతో.. దిలీప్ కి కోర్ట్ శిక్ష విధించింది.

ఫాతిమా బాబు..
గబుక్కున పేరునుబట్టి ఈమెను ఎవరూ గుర్తించలేరు కానీ.. “గౌతమ్ ఎస్.ఎస్.సి” సినిమాలో నవదీప్ తల్లి పాత్రధారి అంటే మాత్రం కనీసం 20% జనాలకి గుర్తొచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తున్న ఈవిడ జీవితంలో చోటు చేసుకొన్న బాధాకరమైన సంఘటన ఒక క్రైమ్ థ్రిల్లర్ ను గుర్తుకు చేస్తుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ అప్పటి హీరోయిన్ ఫాతిమాపై మనసుపడ్డాడు. గెస్ట్ హౌస్ కి రమ్మని తన మనషుల చేత ఫాతిమాకి చెప్పించినప్పటికీ.. ఆమె పట్టించుకోకపోవడంతో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేయించి.. దాదాపు 10 రోజులపాటు ఆమెను బలవంతంగా అనుభవించి నడిరోడ్డుపై పడేశాడు. పాపం ఆమె పోలీసులను ఆశ్రయించినా అప్పటి ప్రభుత్వమే స్టాలిన్ కు అండగా నిలవడంతో.. ఫాతిమాకు న్యాయం జరగలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్..
తమిళ స్టార్ కథానాయకుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదట. స్టార్ హీరో కూతురు అయిన ఈమెను ఎవరు ఫోర్స్ చేశారా అనుకొంటున్నారేమో.. ఎంత స్టార్ హీరో కూతురైనా.. అక్కడ అమ్మాయి కదా. సో, ఒక ఫేమస్ డైరెక్టర్ తన గెస్ట్ హౌస్ కి రమ్మని నిర్లజ్జగా పిలిచాడట. ఈ విషయాన్ని వరలక్ష్మీ స్వయంగా ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నగ్మా..
ఈమె నటిగా ఉన్నంతవరకూ పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు కానీ.. పొలిటీషియన్ గా మారాక మాత్రం నానా ఇబ్బందులు పడింది. 2014 ఎన్నికల్లో ఆమెను ఒక పేరున్న పొలిటీషియన్ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడమే కాదు.. ఆ ప్రచారంలో ఆమెను జనాలు నలిపేశారు కూడా.

శ్రియ, హన్సిక, జ్యోతిక
ఈ ముగ్గురు హీరోయిన్లూ రకరకాల పబ్లిక్ ఈవెంట్స్ లో జనాల చేతిలో నలిగిపోయిన వారే. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేశాయి. ఇక అదే జాబితాలో రీసెంట్ గా కాజల్ కూడా “మనం సైతండ్’ ఈవెంట్ కోసం ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు.. అమ్మడిని దాదాపు పిసికేశారు జనాలు. అదృష్టం బాగుండి ఆ టైమ్ లో అక్కడా రాణా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అమ్మడిని పీల్చి పిప్పి చేసేసేవారు.