కొబ్బరినూనెతో ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ పళ్ళఫై గారే తొలగిపోతుంది.

0
1140

పళ్ళను తెల్లగా మార్చుకోడానికి రకరఖాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ వీడియో లో చూపబడిన చిట్కా తో మీ పల్ల పైన పట్టిన ఎంతటి గారనైన చిటికలో మాయం చేస్తుంది.ఏ వ్యక్తి అయిన పళ్ళు తెల్లగా ఉండాలని కోరుకుంటారు అది ఆడవారు అయిన మొగవారు అయిన,అలాంటి వారు ఈ చిన్న చిట్కా ని పాటించి మీ పళ్ళను తెల్లగా చేసుకోండి.అయితే మీ దంతాలను తెల్లగా మారిచే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.మనకు ఈ చిట్కా కు కావలసినవి రెండే రెండు పదార్థాలు ఒకటి బేకింగ్ సోడా మరి రెండోది కొబ్బరి నూనే.అయితే ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియో లో చూద్దాం.