ఐలా క్రాస్, జాషువా డేవిడ్ లు ప్రేమికులు. అయితే, ఓ రోజు యాక్సిడెంట్ లో హఠాత్తుగా జాషువా మరణించాడు. జాషువా మరణించిన వెంటనే ఐలా సుప్రీం కోర్టు కు వెళ్ళింది. మరణించిన తన బాయ్ ఫ్రెండ్ జాషువా తో తానూ తల్లి ని కావాలని కోర్టు కు విన్నవించుకుంది. 24 ఎల్లా ఐలా తన బాయ్ ఫ్రెండ్ వీర్యంతోనే గర్భం దాల్చాలని అనుకుంది.తన బాయ్‌ఫ్రెండ్ వీర్యాన్ని వాడుకొని గర్భం దాల్చేందుకు అనుమతి కోరింది. కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు అనుమతిని మంజూరు చేసింది. ఐలా కృత్రిమ విధానంలో గర్భం దాల్చే ప్రక్రియ అంతా ఒక ఇన్‌విట్రో ఫెర్టిలిటీ క్లిన్‌క్‌లో జరపాలని కోర్టు సూచించింది.
Home General News చనిపోయిన తన ప్రియుడి ద్వారా గర్భం కావాలనుకుంది ? దానికోసం ఆమె ఏం చేసిందో తెలిస్తే...