చిరంజీవి తెలుగు సిని పరిశ్రమలో 25 ఎల్ల నుండి ఎదురు లేనివిదంగా ఏలిన వ్యక్తి చిరంజీవికి తన చిన్న కూతురు అంటే ఎంతో ఇష్టం. శ్రిజ పెద్దలను ఎదిరించి నొప్పించి పెళ్లి చేసుకున్న విషయం మనఅందరికి తెలిసిన విషయమే కానీ ఆ ప్రేమ వివాహం ఎక్కువ కాలం నిలవలేకపోయింది తమ కూతురు తమను వాడులుకుందనే కోపం లేకుండా శ్రిజని మల్లి హక్కున చేర్చుకున్నారు మన మెగాస్టార్ ఎంతో గనంగా రెండో పెళ్లి చేసారు .ప్రముక వ్యాపార వేత్త కొడుకు కళ్యాన్ తో అనగారంగా వైబవంగా చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here