జై లవకుశ మూవీ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా?

0
1185

జై లవకుశ సినిమాలో జూ.ఎన్టీఆర్, రాశి ఖన్నా మరియు నివేథా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. K. S . రవీంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించారు ఈరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది, సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.జై లవకుశ మూవీ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియోని చూడండి.