డేరాబాబా పర్సనల్ రూంలో ఏం ఉందో తెలుసా.? బీరువాలోనుండి వెళ్తే… ఆడపిల్లలని దాచిపెట్టిన రహస్య గదులు

0
1224

డేరా సచ్చాసౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆశ్రమాన్ని ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సందర్శించగా.. శుక్రవారం ఉదయం నుండి సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుకాగా సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు.. నాలుగు ఆర్మీ దళాలు,నాలుగు జిల్లాల పోలీసులు,స్వాట్‌ టీం తో పాటు డాగ్ స్క్వాడ్‌ పాల్గొంటున్నాయి.ఇప్పటికే భారీ సంఖ్యలో ఆస్థి పంజరాలు వెలుగు చూడగా.. ఆయన రహస్య గదుల్లోకి వెళ్లిన భద్రతాధికారులకు షాకింగ్ వస్తువులు లభించాయి. అత్యాచారం కేసు విచారణలో ఒక దశలో తాను నపుంసకుడినని,వారిపై లైంగిక దాడి ఎలా చేస్తానని ప్రశ్నించిన గుర్మీత్ సింగ్ కు చెందిన రహస్య బెడ్ రూంలలో భారీ ఎత్తున కండోమ్ లు,గర్భనిరోధక మాత్రలు లభించాయని తెలుస్తుంది.

ఇప్పటికే భారీ సంఖ్యలో ఆస్థి పంజరాలు వెలుగు చూడగా.. ఆయన రహస్య గదుల్లోకి వెళ్లిన భద్రతాధికారులకు షాకింగ్ వస్తువులు లభించాయి.అత్యాచారం కేసు విచారణలో ఒక దశలో తాను నపుంసకుడినని,వారిపై లైంగిక దాడి ఎలా చేస్తానని ప్రశ్నించిన గుర్మీత్ సింగ్ కు చెందిన రహస్య బెడ్ రూంలలో భారీ ఎత్తున కండోమ్ లు,గర్భనిరోధక మాత్రలు లభించాయని తెలుస్తుంది. కాగా..ఈ రహస్య గదుల నుంచి యువతుల డేరాల్లోకి సొరంగమార్గాలు ఉన్నాయని ఇప్పటికే పోలీసులు గుర్తించారు.దీనితో డేరా బాబా ముసుగులో రాం రహీం సింగ్ యువతులను సెక్స్ బానిసలుగా మార్చేవాడని అనుమానిస్తున్నారు

ఆశ్రమంలో రామ్ రహీం ఓ అల్మరా నుంచి రహస్య మార్గం ద్వారా అమ్మాయిలు ఉన్న గదుల్లోకి వెళ్లేందుకు మార్గాలను నిర్మించుకున్నాడని కనిపెట్టారు.చిన్న చిన్న ఆడపిల్లలని అందరినీ విడివిడిగా గదులలో పెట్టె డేరా బాబా వారి గదుల్లో రహస్య తలుపులు పెట్టాడు. అల్మారా గుండా వెళితే వారి గదుల్లోకి గుర్మీత్ వెళ్లవచ్చని తేల్చారు.రహస్యంగా వచ్చిపోయేందుకే ఆయన ఈ మార్గాన్ని నిర్మించుకున్నాడని ఓ అధికారి తెలిపారు.ఆ ఆశ్రమం లో ఇప్పటి వరకూ ఉంటున్న ప్రతీ ఆడపిల్లనీ స్వస్థలాలకి పంపేసిన పోలీసులు మొత్తం ఆశ్రమం లో డబ్బులు,బంగారం వెలికితీసే పనిలో పడ్డారు.