తండ్రి దెబ్బలకు తాళలేక కోమాలోకి వెళ్ళి అతడి కారణంగానే తనువు చాలించిన టాప్ హీరోయిన్..

0
1699

పిల్లలకు వారి ఆనందం, ఆరోగ్యం, సంపద త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మేము చూసుంటాము… చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. కొన్నిమంది తల్లి తండ్రులు వారి పిల్లల విలువైన వృత్తితో వ్యాపారం చేస్తూ…. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు…. ఈ సంఘటనలు చాలా అరుదుగా మనం వింటాం…. ఈ అరుదైన సంఘటనలు ఎక్కువగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నార్త్ నుంచి వచ్చిన కధానాయికుల విషయంలో జరుగుతుంది. ఇక్కడ మీరు వినబోయే కథ కూడా అలాంటిదే ఒక తండ్రి డబ్బు కోసం తన విలాసవంతమైన జీవితం కోసం…. కూతురి జీవితంతో ఆడుకున్నాడు.. డబ్బు కోసం చివరికి తన కూతురి చావుకి కారణమయ్యాడు….

అర్తి అగర్వాల్ … …. ఇప్పటికే ఈ నటి పై చాలా విన్నాం చూశాం కాని ఇంకా కొన్ని మరుగున పడిన విషయాలతో ఈ వీడియో రూపొందించాము. నువ్వునాకు నచ్చావు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ తో అగ్రహిరోలతో నటించి… స్టార్ హిరోయిన్ గా వేలుగోందింది….. కాని అర్తి అగర్వాల్ నిజ జీవితం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేదంటా…… సినిమాలలో మనం విలన్లని చూస్తూ ఉంటాం ….. అలాంటి వారు నిజజీవితంలో అర్తి అగ్వరాల్ కు తన తండ్రి రూపంలో ఎదురయ్యారు….. అర్తి కి ఇష్టంలేకపోయిన కేవలం డబ్బు కోసం సినిమాలోకి దింపాడు తండ్రి శశాంక్ అగర్వాల్….. తండ్రి బలవంత మీద సినిమాలోకి వచ్చిన అర్తి…. మొదట్లో సక్సస్ అయిన…… ముందు నుంచి బొద్దుగా ఉన్న అర్తి మరికాస్త లావు అవడంతో….. సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి…. కూతురి వృత్తిని వ్యాపారంగా మర్చుకున్న…. అర్తి తండ్రికి ఈ విషయం మింగుడుపడలేదు…… ఎంతైనా కూతురి సంపాదనతో బ్రతుకుతున్నాడు కదా. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చిన్న సినిమాలలో అయిన నటించమని ఆమె తండ్రి టార్చర్ చేసేవాడు..శశాంక్ అగర్వాల్ డబ్బు కోసం ఏ స్థాయికి గాని నిలబడగలడు అంటే… అతను రోజుకు ఆమె రేటును ఫిక్సి చేసి… ఏ మూడవ గ్రేడ్ చిత్రాలలో నటించమని బలవంతం చేసేవాడంటా…. అంతేకాదు మాట వినకపోతే….. శశాంక్ అర్తిని శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడంట…. ఇంటిలో పనివాళ్ళ ముందు కూడ అర్తిని తీవ్రంగా కొట్టేవాడంటా…. శశాంక్ చేప్పినదానికి అంగీకరించకపోతే. శశాంక్ యొక్క విచక్షణారహిత ప్రవర్తన కారణంగా ఆర్తి ఒకసారి కోమాలోకి వెళ్లిందంటా….

తండ్రి పెట్టే టార్చర్ భరించలేక అమెరికాలోని సాప్ట్ వేర్ ను పెళ్ళి చేసుకుంది… అయిన కూడ తండ్రి దగ్గరి నుంచి వేధింపులు ఆగలేదు…… పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి అర్తితో భర్తకు విడాకులు ఇప్పించి….. మళ్ళీ సినిమాలో నటించమని బలవంతం చేశాడు అర్తి తండ్రి శశాంక్….. ఇటు తండ్రికి అడ్డు చేప్పలేక… తండ్రి నిజస్వరూపాన్ని బయటకు చేప్పలేకక… మళ్ళీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది……. సినిమాల కోసం శస్త్ర చికిత్స కూడ చేయించుకుంది…… శస్త్ర చికిత్స విపలం కావడంతో….. అర్తి మరణించింది…… బ్రతుకున్నప్పుడు నరకం అనుభవించిన అర్తి….. పైలోకంలో అయిన సంతోషంగా ఉంటుందేమో…. ఇలా ఏ కన్న తండ్రి చేయకూడని పనిని అర్తి తండ్రి…. శశాంక్ చేశాడు….. అతను ఆర్టీ యొక్క విలువైన కెరీర్, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కేవలం తన స్వార్థం కోసం వాడుకున్నాడు….