అతనో పెద్ద హీరో.. అతను మన అందరికి తెలిసిన వ్యక్తి.. కానీ సింపుల్ గా ఉండటం అంటేనే అతనికి ఎక్కువ ఇష్టం.. అతను ఎక్కడికి వెళ్ళినా హంగు ఆర్భాటాలు అస్సలు ఉండవు.. అలా అయన తిరుపతి వెళ్ళి స్వామి వారిని దర్శించు కోవడమే కాకుండా చాలా సింపుల్ గా చిన్న హోటల్ లో భోజనం చేసి తన హుందా తనాన్ని చాటుకున్నాడు.. అతను ఎవరో కాదు హీరో జగపతి బాబు.. చూడండి ఎంత సింపుల్ గా భోజనం చేస్తున్నాడో..