తెలంగాణ నిరుద్యోగులకి శుభవార్త.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టు లకై నోటిఫికేషన్ జారీ

0
1182

తెలంగాణ నిరుద్యోగులకి శుభవార్త..తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన కేంద్రం వారు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు లకై నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇది అనౌన్స్ చేసిన తేదీ సెప్టెంబర్ 8 ,2017.. మొత్తం అన్ని జిల్లాల వారిగా పోస్టు లను భర్తీ చేయడాని ప్రభూత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ పోస్టు లకు సంబందించిన అర్హతలు ఏంటి, ఎప్పటి లోపు అప్లై చేయాలి అఖరు తేదీ ఎప్పుడో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
పూర్తి వివరాలు తెలియడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి..

https://www.streenidhi.telangana.gov.in/SNTG/UI/Home.aspx