తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో 87130 వేతనంతో 68 ఉద్యోగాలు..

0
1068

తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో 87130 వేతనంతో 68 ఉద్యోగాలు..

తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ది ప్రాజెక్ట్ అధికారి , మరియు అదనపు శిశు శిశు అభివృద్ది ప్రాజెక్ట్ అధికారి పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.. మొత్తం 68 పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఖాళీల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింద ఈ వీడియో చూడండి..

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింద లింక్ పై క్లిక్ ఇవ్వండి..

https://tspsc.gov.in/TSPSCWEB0508/noti.jsp