తెలుగు తెరకు పరిచయం అయిన ఈ 24 మంది హీరోయిన్స్ ఏ కులానికి చెందిన వారో తెలుసా..

0
1466

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో చాల మంది కులాల ఆధారంగానే ఇందస్ట్రీకి వచ్చినవారు ఉన్నారు.. టాలెంట్ ఉన్నా కులం ఆధారం లేకపొతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు.. అలాంటి ఇండస్ట్రీలో కులం అనేది కేవలం మిగతా వాటికి ఉంటుంది కానీ హీరోయిన్స్ కి మాత్రం వర్తించదు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా వచ్చిన వాళ్ళు అందరు దాదాపు పక్క రాష్ట్రాల వాళ్ళే కావడం వలన.. అలా హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయం అయిన చాలమంది హీరోయిన్స్ ఏ కులానికి చెందిన వారో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..