మన హిందు సాంప్రదాయంలో స్నానానికి ఎంతో మహత్యం ఉంది.. రోజు ఏ పని చేయాలన్నా ముందు స్నానం చేసేకే చేస్తాం.. దసర నవరాత్రులలో మన లోని చేడుని బయటకి తరిమేసి, మంచిని ఆహ్వానించే సమయం.. దసర సమయంలో మన ఎలాంటి పరిష్కారాలు చేసిన అవి ఫలిస్తాయి.. అందుకే దసర సమయంలో పూజలు, మంత్రలు,తంత్రాలు, పరిష్కరాలు ఎన్నో జరుగుతునే ఉంటాయి.. పండుగలకు స్నానం అనేది విశిష్టంగా భావిస్తాం.. ఆడవారు అయితే పసుపు లేదా సున్నిపిండి తో స్నానం చేస్తారు.. మగవారు అయితే నూనెతో తలస్నానం చేస్తారు.. అలాగే దసరా తొమ్మిది రోజులు కూడా ఎలా స్నానం చేయాలో, చేస్తే ఎలాంటి ప్రయోజనమో తెలుసుకుందాం..

స్నానానికి ముందు ఒక చెంచా నెయ్యి కలిపి బ్రహ్మ ముహుర్తం లో స్నానం చేయాలి.. ఇలా చేస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.. నవరాత్రులలో స్నానం చేసే నీళ్ళలో పెరుగు కలుపుకోని స్నానం చేయడం ద్వార ధనం, మర్యాద కలుగుతాయి.. ఆ మహాదేవి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలి అనుకుంటే స్నానం చేసే నీళ్ళలో నల్ల నువ్వులు కలుపుకోని స్నానం చేయండి.. స్నానపు నీళ్ళలో నవరత్నాలను వేసి స్నానం చేస్తే మీరు ఎలాంటి ఆస్తులు కొనాలన్న సులభం అవుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here