దీపావళికి బాంబులు కొనే బదులు పేదలకు దానం చేస్తే మంచిదని ప్రచారం చేసే వాళ్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు చూడండి

0
1238

ఈ దీపావళికి 500, 1000, 5000 వేలు పెట్టి బాంబులు కోనే బదులు ఒక పేద వాడి కడుపు నింపండి అని ఒక తెగ వారు ప్రచారం చేస్తున్నారు.. మీకు హిందు పండగ రాగానే ఇలాంటివి గుర్తుకువస్తాయి.. అదే కొత్త సంవత్సరం అప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాణాసంచాల కే కొన్ని వేల కోట్ల రూపాయాలు తగల పెడతారు అప్పుడు అడగరేం? పేదవాడి ఆకలి గురించి ! రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు, ఎవరైనా నాయకుడు గెలిచినప్పుడు లక్షలాది రూపాయల బాంబులు కాల్చుతారు.. కటౌట్ లకు పాలాభిషేకం చేస్తారు మారి అప్పుడు గుర్తుకు రాడే పేదవాడు.. అదే గో మాత పాల తో దేవుడికి పాలాభిషేకం చేస్తుంటే మాత్రం అరే పాలను వృదా చేస్తున్నరు పేదోడి ఆకలి అంటావ్.. అభిషేకం అనగానే నోర్లు లేస్తాయి, అయినా మీకు పాలాభిషేకాలు గుర్తొస్తాయి కానీ అన్నదాన కార్యక్రమాలు గుర్తుకురావా.. కొన్ని వేల మందికి ప్రతి పుణ్య క్షేత్రం లో నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి ఇవి మీకు కనబడవా.. మళ్ళీ పేదోడు అని నిలుగుతారు , మీరు ఎప్పుడన్నా పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టెరా, ఒక్క రూపాయి ధర్మం చేశారా, లేదు కానీ బార్ కి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి బీర్లు తాగుతారు..

ఇక మీదట ఎవడన్న పేదోడికి అన్నం, ఆకలి అని హిందు ధర్మాన్ని కించపరిస్తే ఈ సదేశాన్ని వినిపించవలసిందిగా నా మనవి.. దీపావళికి బాణాసంచకు 500 రూపాయలు కాల్చకుండా దానం చెయ్యమని ఉచిత సలహ ఇస్తున్న మిత్రులారా ఐదు వందల కోసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే దీపావళీ జరుపుకోవద్దా.. మొదట మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించుకోండి.. టీవీ కి కేబుల్ కనెక్షన్ తొలగించుకోండి, న్యు ఇయర్ పేరున తాగి తందనాలు అడకుంటే ఇంకా చాలా మంది పేదవాళ్ళ కడుపు నింపవచ్చు.. బాణాసంచ లేని దీపావళి, రంగులు లేని హోళీ ఉండదు.. దయచేసి అవకాశవాద రాజకీయాలు మానుకోండి.. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయద్దు..