దీపావళి అమావాస్య రోజున ఇలా చెయ్యండి కోటీశ్వరులుకండి?

0
929

అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పక కొటిశ్వరులు అవుతారు.ఒక నీటి కొబ్బరికాయను ఐదు సమాన భాగాలుగా చేసి సాయంత్రం పూజ సమయంలో శివుని ముందు పెట్టి మనస్సులోని కష్టాలు ,ఇబ్బందులు అన్ని దేవునికి చెప్పుకొని రాత్రి పడుకునే ముందు కొబ్బరికాయను కిటికీ ముందు పెట్టి పడుకోవాలి.పొద్దున్నే ఇంటికి దూరంగా పెట్టెయ్యాలి.అమావాస్య రాత్రి 8 బాదం పప్పులు ,8 కాటుక డబ్బాలను ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఏదైనా పాత డబ్బాలో పెట్టి పైన పెట్టెయ్యాలి.ఇలా చేస్తే వెంటనే మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడుతాయి.అమావాస్య రోజు ఏదైనా నీటి ప్రాంతంలో గోధుమ పిండితో చేసిన ఉండలను చేపలకు వేయండి,మీ ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి..