దొంగలించిన మొబైల్ ఎక్కడ ఉందో తెలుసుకోండి ఇలా …..?

0
1547

మొబైల్ ను పోగోట్టుకున్నప్పుడు మొబైల్ ఎక్కడ ఉంది దాని లోకేషన్ ను కనుక్కోవచ్చు.అయితే దీనికి మీరు ఎప్పుడు మే మొబైల్ లో లొకేషన్ ఆప్షన్ ను అన్ చేసి ఉంచుకోవాలి .అలాగేపోయిన మొబైల్ లొకేషన్ తెలుసుకోవడానికి మీ మొబైల్ లోని ఆ సెట్టింగ్స్ కి వెళ్లి అక్కడ గూగుల్ ఆప్షన్ అనేది వస్తుంది దానిమీద క్లిక్ చేస్తే సెక్యురిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే అక్కడ ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ వస్తుంది దానిమీద క్లిక్ చేస్తే అక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి వాటిని ఆన్ చేసుకోవాలి.ఈ సెట్టింగ్ ను మీ మొబైల్ లో ఎప్పుడు అన్ చేసుకొని ఉండాలి అలాగే దీనితో పాటు లొకేషన్ ను కూడా ఆన్ చేసి ఉండాలి.
ఇలా ఆన్ చేసి ఉన్న మే మొబైల్ పోతే దాని లొకేషన్ కనుక్కోవడానికి వేరొక ఫోన్ తీసుకొని దాంట్లో ప్లే స్టోర్ కి వెళ్లి అక్కడ ఫైండ్ మై డివైస్ అన్ యాప్ ను డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి .ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి మే పోయిన మొబైల్ లో. ఇచ్చిన మైల్ ఐడీ మరియు పాస్ వర్డ్ ఇవ్వాలి వెంటనే ఆ ఫోన్ ఉన్న లొకేషన్ ను చూపిస్తుంది.అలాగే దానిలోని డాటా ను ఇక్కడినుంచే ఎరేజ్ చేయవచ్చు అలాగే ఆ ఫోన్ ను లాక్ చేసి వారు వాడకుండా చేయవచ్చు.ఒక్కవెల ఎవరు తీసుకోకుండా మే చుట్టుపక్కల ఎక్కడైనా పడిపోయి ఉంటే ప్లే సౌండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మే చుట్టుపక్కల వేతుక్కోవచ్చు.