నాగ పాముతో తల్లి అయిన అమ్మాయి..!

0
1583

కేరళ రాష్ట్రం లో పజంఘాడి అనే గ్రామం లో పాములను సుబ్రమణ్య స్వామి గా కొలుస్తారు.. అక్కడి సుబ్రమణ్యస్వామి గుడిలో దైవానికి సంబంధించిన గుప్త నిధుకు ఉన్నాయని వాటిని ఇటువంటి నాగరాజులు కాపాడుతాయాని అక్కడి ప్రజల నమ్మకం.. ఇనకు మనం చెప్పుకోబోయె కధకు నాగరాజుకు సంబంధం ఏంటంటే ఒక స్త్రీ పాముతో సంసారం చేసిందంట అంతే కాదు ఒక బిడ్డకు జన్మనిచ్చిందంట.. అసలు ఒక స్త్రీ పాముతో సంసారం చేయడం ఏంటీ అందులోను బిడ్డకు జన్మ నివ్వడం ఏంటీ ఇదంతా వినడానికి వింతగాను ఉంటుంది.. కానీ ఇది ఎక్కడ జరిగిందో ఎంటో పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..