నానిని ఛీకొట్టి షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సాయి పల్లవి…

0
1604

ఫిధా సినిమా తర్వాత సాయిపల్లివి క్రేజ్ ఓ రెంజ్ కి పెరిగిపోయింది.. కానీ కొత్త కొత్త సినిమాలకు కమిట్ అయ్యే విషయాలలో ఈ భామ చాల జాగ్రత్తలు తీసుకుంటుందని, రెమ్యునరేషన్ కంటే కధలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నది అని వార్తలు వినిపించాయి.. అంతే కాదు ఇప్పుడు ఉన్న పరిస్తితులలో టాలీవుడ్ నుంది సాయిపల్లవిని ఒప్పించేది దిల్ రాజు ఒక్కడే అని అందుకే అయన నిర్మిస్తున్న సినిమాల్లో మాత్రమే నటిస్తుంది అని ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటుంది.. నాని కి జోడిగా తెరకెక్కుతున్న ంఛా సినిమా సుపర్ హిట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తుంది.. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక చిన్న గొడవ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.. అసలు షూటింగ్ లో ఏం జరిందో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..