నెలసరి ఆలస్యంగా రావాలంటే ఇలా చేయండి

0
2056

మహిళలకు అమ్మాయిలకు నెలసరి అనేది సాధారణంగా వచ్చే ప్రక్రియ. నెలసరి రావడం వలన గర్భ సంచి శుద్ది చేయబడుతుంది.. అయినప్పటికి కొన్ని ముఖమైన సందర్బాలప్పుడు అంటే పండగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ గా ఉనప్పుడు నెలసరి వస్తుందేమో అని చాలా భయపడిపోతుంటారు.. కొంతమంది పిరీయడ్స్ ఆలస్యంగా రావడానికి ఇంగ్లీష్ మందులను వాడతారు.. అలా మెడిసిన్స్ ని వేసుకోవడం వలన మీ హెల్థ్ పరంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి.. అయితే మనం ఇంత వరకు పిరీయడ్స్ టైం కు ఎలా రావాలి , టైం కంటే ముందే ఎలా రావాలో తెలుసుకున్నాం కదా.. అయితే ఇప్పుడు నెలసరి ఆలస్యంగా రావాలంటే ఏం చేయాలో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..