పంచదార తో అలా చేస్తే ఎలాంటి వెంట్రుకలైనా పోవాల్సిందే..!!

0
846

స్త్రీలు వారి సౌందర్యాన్ని గురించి ఎంతో శ్రద్ద చూపిస్తారు . కాని చాలా మంది స్త్రీలు తమ ముఖం పై ఉన్న అవాంఛిత రోమాలు గురించే బాధపడుతుంటారు . అవాంఛిత రోమాలు అనే సమస్య స్త్రీలు సహించలేనిది ఎందుకంటే ఎంతో అందమైన ముఖాన్ని కూడా అంధ వికారంగా చేస్తుంది. ముఖం పైన కొంత రోమాలు ఉన్నా అకస్మాత్తు గా పెరిగిపొయిన అవాంచిత రోమాలు స్త్రీ సౌందర్యం పై ఎంతో భాధని, భయాన్ని కలిగిస్తుంది., శరీరం లో ఈస్ట్రోజెన్ స్థాయిలు దానిని కారణం.. ముఖం పై రోమాలు పెరుగుదల నిర్ణయిస్తుంది ఈ అతి రోమత్వము దీర్ఘకాలిక సమస్య మరియు మీరు వాక్సింగ్, షేవింగ్ మరియు ఇతర చికిత్సలు వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి . దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే లేదు, కానీ అనేక మార్గాల్లో లబ్ది చేకూర్చే కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.అవి ఏంటో తెలుసుకోండి..