పట్టపగలు రోడ్ పై ఒంటరిగా వెళ్తున హాస్టల్ పోరిని పాడు చేయాలని చూసిన యువకుడు, యువతి ప్రతిఘటించడంతో ఏం చేసాడో తెలుసా …!

0
1076

సిసి కెమెరాలు వచ్చాక… క్రైమ్ విషయాలు చాలా వరకు బయటకు వస్తున్నాయి.గతంలో ఏవి అంతగా బయటకు వచ్చేవి కావు.ఇప్పుడంతా ఆన్ లైన్ మయం అయిపోయాక..సిసి కెమేరా రికార్డ్ దృశ్యాలు అన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి. క్రైమ్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిపోతోంది..

పట్టపగలు ఒంటరిగా నడచి వెళుతున్న ఓ యువతిపై అత్యాచార యత్నం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో వెలుగుచూసింది. కోజికోడ్ నగరంలోని ఏఎంసీఏ రోడ్డుపై పట్టపగలు పన్నెండు గంటల సమయంలో ఓ యువతి ఒంటరిగా నడచి వెళుతుండగా ఓ యువకుడు మూలమలుపులో ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో లుంగీ ఊడిపోతుండగా పారిపోయాడు. ఇప్పుడీ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనలో బాధిత యువతి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోయినా వీడియో సాక్ష్యంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన జంషీర్ ను అరెస్టు చేశామని కోజికోడ్ పోలీసులు చెప్పారు.