పెళ్లి బట్టల్లో చనిపోయింది తట్టుకోలేక శవాన్ని ఏం చేసారో తెలుసా…

0
1958

ఇష్టమైనవారు మరణించారన్నవాస్తవాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. సమాధి చేయడానికి వారిని తరలిస్తుంటే వద్దని అడ్డుపడతారు. మనం ప్రేమించే వ్యక్తులకు అంత్యక్రియలు చేయకుండా మన దగ్గరే ఉంచేసుకుంటే? మెడికల్‌ యూనివర్సిటీ తరహాలో భద్రపరిచి మన కళ్ళెదురుగా పెట్టుకుంటే…? సరిగ్గా ఓ కన్నతల్లి అలాగే చేసింది. పేగు బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కథాకమామీషేంటో మీరే చదవండి.