పోస్టాఫీస్ ఈ 8 పధకాలు తెలిస్తే బ్యాంకులు దండగ అంటారు

0
1574

భారత దేశ పోస్ట్‌ ఆఫీస్‌ నెట్‌వెర్క్‌ ప్రపంచంలోనే అతిపెద్దది, దాదాపు ఒకటిన్నర లక్షల పోస్టల్‌ కార్యాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. 90శాతం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌ సేవలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్‌ కేంద్రాలు మన దేశంలో అపారమైన తపాలా సేవలతో పాటు ప్రజలకు అనేక ఆర్థిక సేవలనూ అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం వివిధ పొదుపు పథకాలను పోస్ట్‌ ఆఫీస్‌ ద్వరా అందుబాటులో కి తెచ్చింది.

1,పోస్ట్‌ ఆఫీస్‌ పొదుపు ఖాతా
2,రికరింగ్‌ డిపాజిట్లు
3,నెలవారీ ఆదాయ పథకం(మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌)
4,ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌)
5,టైమ్‌ డిపాజిట్‌
6,పెద్దల పొదుపు ఖాతా
7,జాతీయ పొదుపు పత్రాలు
8,కిసాన్ వికాస్ ప‌త్రాలు
సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం…

ఇవే కాక పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ), రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) పేరిట‌ వివిధ రకాల బీమా పథకాలను పోస్టాఫీసులు అందిస్తున్నాయి…