యోగా ఆంటే ఏమిటి?
యోగాఅనేది 500 సంవత్సరాలనుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
ప్రతి రోజు చేతి వేళ్ల తో ఈ విధంగా చేస్తే 90% వ్యాధులు రాకుండా చేయవచ్చు.వివరాల కోసం ఈ వీడియో చూడండి